27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మోస్రా రామాలయంలో టీపీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

మోస్రా, బతుకమ్మ : మోస్రా రామాలయం దేవస్థానాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వేదోచ్చారణల నడుమ ఘన స్వాగతం పలికారు.  అనంతరం మహేష్ కుమార్ గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు శాంతి, అభ్యుదయం కలగాలని ప్రార్థించారు.

TPCC chief offers special prayers at Mosra Ram Temple

More articles

Latest article