23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

2025- 26 విద్యా సంవత్సరానికి  పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో  2025- 26 విద్యా సంవత్సరానికి ఉర్దూ, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, బాటని, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్ మాటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, సోషల్ వర్క్ లా విభాగాలలో పీహెచ్డీ  ఖాళీల  ప్రవేశాల కొరకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏం యాదగిరి  తెలియజేశారు. అప్లికేషన్స్ 25- 9 -2025 వరకు విశ్వవిద్యాలయ కార్యాలయంలో సమర్పించాలి.  పూర్తి వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం వెబ్సైట్లో  పొందుపరిచినారు.

More articles

Latest article