27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అతిధి అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ:  బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లోని ఖాళీగా ఉన్న పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ ప్రకటన ద్వారా తెలిపారు.  ఫిజిక్స్, కామర్స్, పోస్టులకు అర్హులైన అభ్యర్థులు  సెప్టెంబర్ 2 2025 మంగళవారం లోగా కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులు కలిగి ఉండి వారి అర్హతలు పీహెచ్డీ/ సెట్/ నెట్/ఉద్యోగ అనుభవం గల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 03 న బుధవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెమో నిర్వహించి వారికి ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

More articles

Latest article