27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వరద బాధితులకు సాయం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  పట్టణంలోని జీ ఆర్ కాలనీలో వరద బాధితులకు తక్షణ సాయంగా ఒక్కొక్క ఇంటికి రూ. 11,500 లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రకటించారు. జీఆర్ కాలనీలో 48 ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి.  హౌసింగ్ బోర్డ్ కాలనీలో సర్వే నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

 

More articles

Latest article