27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని రెంజల్ బెస్‌కు చెందిన షేక్ అన్సర్ తన ద్విచక్ర వాహనంపై తన పని నిమిత్తం నిజాంబాద్ వెళుతుండగా సాఠాపూర్ గేటు వద్ద డివైడర్ను గుద్దుకొని  ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్‌ చేరుకుని, గాయపడిన షేక్ అన్సర్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎడపల్లి ఎస్సై రమాదేవి తెలిపారు.

More articles

Latest article