27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్  :  జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్లు ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో 36 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం పిల్లర్స్ నిర్మించారు. గోడలు కూడా నిర్మించడం జరిగిందని ఆయన పేరు కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్. గ్రామపంచాయతీ కార్యదర్శి అనురాధ, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article