26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

సదాశివనగర్, బతుకమ్మ : మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మద్దతుగా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలోని అన్ని కుల వృత్తుల వారు, స్వర్ణకార సంఘం నాయకులు మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మద్దతు తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ఉద్యమకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, మార్వాడి గో బ్యాక్ ఉద్యమ నాయకులు బంటు భూమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని కొనసాగించాలని అన్నారు.

More articles

Latest article