28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రారంభానికి నోచుకోని నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవనం

Must read

📰 Generate e-Paper Clip

  • చెట్ల పొదల మధ్య నూతన భవనం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ లో గల ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూల్చివేసి అదే స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కెసిఆర్ కాలనీలో గల అద్దె భవనంలోకి రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 6 నుండి 8 సంవత్సరాలు గడుస్తున్న కొన్ని అరకొక మరమ్మత్తులు జరగక ప్రారంభోత్సవానికి నోచుకోక అసాంఘిక కార్యకలాపాలకు జల్సాలకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రశేఖర్ కాలనీలో గల రూరల్ పోలీస్ స్టేషన్ భవనానికి మరమ్మతులు నిర్వహించి పోలీస్ స్టేషన్ ప్రారంభించవలసిందిగా కాలనివాసులు కోరుతున్నారు.

New rural police station building yet to be inaugurated

New rural police station building yet to be inaugurated

More articles

Latest article