ప్రారంభానికి నోచుకోని నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవనం
చెట్ల పొదల మధ్య నూతన భవనం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ లో గల ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూల్చివేసి అదే స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కెసిఆర్ కాలనీలో గల అద్దె భవనంలోకి రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 6 నుండి 8 సంవత్సరాలు గడుస్తున్న కొన్ని అరకొక మరమ్మత్తులు జరగక ప్రారంభోత్సవానికి నోచుకోక అసాంఘిక కార్యకలాపాలకు జల్సాలకు అడ్డాగా మారింది....