26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అంగన్వాడీ సెంటర్లలో ఫ్లోర్ మ్యాట్ల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మనసున్న మహానేత  సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలను రుద్రూర్ మండల కేంద్రంలోని ఎనిమిది అంగన్వాడీ సెంటర్లలో బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సురేష్ కుమార్ శెట్కార్ జన్మదినాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ  సెంటర్లలో రెండు ఫ్లోర్ మ్యాట్లు, స్నాక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పోతురాజు లింగం, షేక్ నిసార్, వడ్ల నరేష్, గాండ్ల శ్రీనివాస్, రఫీక్ డాక్టర్, శివ, శ్రీకాంత్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article