వెబ్ న్యూస్,బతుకమ్మ : ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా 2025-26 విద్యా సంవత్సరానికి జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మోడల్ స్కూల్ ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. పీఎం శ్రీ పథకం మొదలై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జిల్లాకు ఒకటి చొప్పున 781 పీఎం శ్రీ మోడల్ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
