26.3 C
Hyderabad
Monday, August 3, 2026

టివిఎస్ సదస్సుకు బయలుదేరిన వేల్పూర్ మండల నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : హైదరాబాద్ లో జరిగే భారత రాష్ట్ర సమితి విద్యార్ధి సదస్సుకు వేల్పూర్ మండల బీయర్ ఎస్ విద్యార్ధి నాయకులు శనివారం బయలుదేరి వెళ్లారు.ఈ సదస్సుకు బయలుదేరి వెళ్లిన వారిలో పిట్ల భాస్కర్ ,కోమన్పల్లి ప్రశాంత్ , కోమన్ పల్లి కిరణ్ , భోజపల్లి సందీప్ డొప్పల కర అవినాష్ ఉన్నారు.

Velpur Mandal leaders leave for TVS conference

More articles

Latest article