24 C
Hyderabad
Sunday, August 2, 2026

భీమ్ గల్ మున్సిపల్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : వర్షకాల నేపథ్యంలో బారీ వర్ష సూచన కారణంగా కలెక్టర్ ఆదేశానుసారం భీమ్ గల్ మున్సిపాలిటీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూంలో కె. కిరణ్ 8328401843, కె. హరీష్ 9542843845 లకు సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పారిశుధ్యా సమస్యల పరిష్కారానికి కె. నవీన్. 8187875665, యస్. ఓంకార్ 9494559010 లను, నీటి సరఫరా సమస్యలు, వీధి దీపాల సమస్యలకు ఎం. సుకుమార్ 9133484671, పీ. శ్రీధర్ 9849524199, శితిలావస్థ భవనాల గురుంచి సనస్యల పరిష్కారానికి ఆంజనేయులు 9848169830, ఎం. వెంకటేష్ 9963589289 నెంబర్లను సంప్రదించాలని పట్టణ ప్రజలను కమిషనర్ సూచించారు.

More articles

Latest article