భీమ్ గల్ మున్సిపల్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

భీమ్ గల్, బతుకమ్మ : వర్షకాల నేపథ్యంలో బారీ వర్ష సూచన కారణంగా కలెక్టర్ ఆదేశానుసారం భీమ్ గల్ మున్సిపాలిటీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూంలో కె. కిరణ్ 8328401843, కె. హరీష్ 9542843845 లకు సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పారిశుధ్యా సమస్యల పరిష్కారానికి కె. నవీన్. 8187875665, యస్. ఓంకార్ 9494559010 లను, నీటి సరఫరా సమస్యలు, వీధి...