26.3 C
Hyderabad
Monday, August 3, 2026

రాంపుర్(కలన్) గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం రాంపూర్(కలాన్) గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందడి బలరాం రెడ్డి మాట్లాడుతూ…జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేంగారం లక్ష్మయ్య,కటేపల్లి రాజు,లింగారెడ్డి,జలంధర్ గౌడ్,జంబూ రెడ్డి,పెద్ద బోయిన లక్ష్మయ్య,గ్రామ పంచాయతీ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article