23.4 C
Hyderabad

తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న పోచారం భాస్కర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : తన పుట్టిన రోజు సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, తల్లి పుష్ప లకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుని, తల్లి తండ్రుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Pocharam Bhaskar Reddy takes blessings from his parents

More articles

Latest article