26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వర్షాలు కురవాలని శివాలయంలో జలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని శివాలయంలో సోమవారం వర్షాలు రావడం లేదని శివాలయంలో గర్భగుడిలో మీ నీటిని నింపితే వర్షాలు కురుస్తాయని నమ్మకంతో శివాలయ గర్భగుడిని నీటితో నింపారు. గ్రామంలోని రైతులందరూ కలిసి శివాలయంలో నీటిని నింపితే వర్షాలు కురుస్తాయని పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మా తరం కూడా పాటిస్తుందని రైతులు విన్నవించారు. భక్తులందరూ పాల్గొని శివాలయాన్ని నీటితో నింపారు.

More articles

Latest article