27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మీ పథకాలు మండలానికి ఆదర్శం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్సై సన్మానంలో ఉపాధ్యాయులు

 

మద్నూర్, బతుకమ్మ : కరీంనగర్ జోనల్ పోలీసు పరిధిలో రెండు వెండి పథకాలు సాధించడం ఎస్సై విజయ్ మండలానికి ఆదర్శమని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సైని శాలువాతో ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ.. మీ పథకాలు, సేవలు ఆదర్శనీయమని అన్నారు. ఈ క్రమంలో మండల బాలుర ఉన్నంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమ్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు శివశంకర్ గంగరాజు మోహన్ మహా లారీ గౌతం అజిత్ కుమార్ అభినందించిన వారికి ఎస్సై ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article