24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్ : వేల్పూర్ లో లబ్ధి పొందిన కుటుంబాలతో జరిగే కనువిప్పు కార్యక్రమానికి వెళ్లకుండా మోర్తాడ్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గిర్మాజి గోపి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల  మోహన్ రెడ్డి  వేల్పూర్ గ్రామంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కి గల్ఫ్ బాధితు లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కుటుంబాలతో కనువిప్పు   కార్యక్రమంలో పాల్గొనకుండా ముందస్తు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు రాకుండా కాంగ్రెస్ నాయకులు మాపై దౌర్జన్యం చేస్తున్నారని.. పోలీసులకు చెప్పడంతో మోర్తాడు పోలీస్ సిబ్బంది కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

More articles

Latest article