31.7 C
Hyderabad

ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ, బతుకమ్మ: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం  స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హజరపరచగా వారిలొ మెండోరా మండల కేంద్రానికి చెందిన వేముల ఒడ్డె సాయిలు అను వ్యక్తికి రెండు రోజుల  సాధారణ జైలు శిక్ష ని ఆర్మూర్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్  గట్టు గంగాధర్  శిక్ష విధించినారని బాల్కొండ ఎస్సై  పేర్కొన్నారు.

More articles

Latest article