25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బోనమెత్తిన పోచారం దంపతులు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : ఆషాఢ మాసం సందర్భంగా తన సొంత గ్రామం పోచారంలో సతీ సమేతంగా పోచారం దంపతులు బోనం ఎత్తుకుని గ్రామదేవత నల్ల పోచమ్మ ఆలయంలో బోనం సమర్పించారు. బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం గ్రామంలో  ఆషాఢ మాసం బోనాల పండుగలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి ఆయన సతీమని పుష్ప, పోచారం సోదరుడు పోచారం శంభు రెడ్డి – ప్రేమల బోనాలు సమర్పించారు. ఈ బోనాల పండుగ ఉత్సవాలలో బాన్సువాడ మండల నాయకులు, పోచారం గ్రామస్థులు పాల్గొన్నారు.

The Pocharam couple

More articles

Latest article