27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బుద్ధునితో నా ప్రయాణం తెలుగు నాటక ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ బుద్ధునితో నా ప్రయాణం తెలుగు నాటకం ఆహ్వానం పత్రికను శుక్రవారం మెండోరా, ముప్కల్ మండల కేంద్రాల్లో పలువురికి అందించడం జరిగింది. ( మానవాళికి మార్గం చూపిన మహోన్నతుడు సర్వ జీవనాలి ప్రదాత కోరికలను జయిస్తేనే జీవితం త్రిశరనాలు పంచశీలాలు అష్టాంగ మార్గాలను అనుసరించాలని పది పారమితులను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని చెప్పినా గొప్ప 28 బుద్ధుల తర్వాత బుద్ధత్వం పొందిన గౌతమ బుద్ధుడి ఆలోచన విధానం ఆచరిస్తే అమోఘం)  ముప్కాల్ మండల కేంద్రంలో దమ్మపద పిలోమత్ సొసైటీ నిజామాబాద్  ధమ్మ ప్రచారక్ రాంజీ చార్వాక్ ఆధ్వర్యంలో యాకూబ్ పాషా, గద్దల శేఖర్, షబ్బీర్ బాయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article