25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కలెక్టర్ ను కలిసిన సివిల్ సప్లయ్ మేనేజర్ రాజేంధర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ గా జి. రాజేందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంచార్జిగా పని చేసిన నిత్యానందం బదిలీపై జగిత్యాల జిల్లాకు వెళ్లారు. మేడ్చల్ సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గా పనిచేసిన రాజేందర్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను సివిల్ సప్లై డిఎం రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

More articles

Latest article