30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కాంగ్రెస్ నాయకులు మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి తో పాటు టిపిసిసి డెలిగేట్ , నిర్మల్ జిల్లా పరిశీలకుడు శేఖర్ గౌడ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మొప్ప గంగారెడ్డి శాలువతో సన్మా నించారు.

More articles

Latest article