24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా రైతు భరోసా సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ: ముప్కల్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రైతు భరోసా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్క రైతుకు చేరవేసిందని వారు తెలిపారు. తొమ్మిది రోజుల్లో సుమారు రూ. 9 వేల కోట్లు రైతులకు అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article