27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

షకీల్ కూతురు వివాహానికి హాజరైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

Must read

📰 Generate e-Paper Clip

దుబాయ్, బతుకమ్మ : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూతురు వివాహం దుబాయ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ  వివాహానికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు.

Former BRS MLAs attend Shakeel's daughter's wedding

More articles

Latest article