దుబాయ్, బతుకమ్మ : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూతురు వివాహం దుబాయ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు.
