25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం

Must read

📰 Generate e-Paper Clip

  • రుద్రూర్ ఎస్సై సాయన్న

 

రుద్రూర్, బతుకమ్మ: మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ… యువత డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లుకు బానిసలుగా మరి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article