మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం
రుద్రూర్ ఎస్సై సాయన్న రుద్రూర్, బతుకమ్మ: మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ... యువత డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లుకు బానిసలుగా మరి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,...