26.3 C
Hyderabad
Monday, August 3, 2026

సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

Must read

📰 Generate e-Paper Clip

చేవేళ్ల, బతుకమ్మ : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. మంగ్లీ జన్మదినం సందర్భంగా మంగళవారం రాత్రి చేవేళ్ల శివారు ఈర్లపల్లి వద్ద త్రిపుర రిసార్టులో స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈక్రమంలో రిసార్టు పై పోలీసులు దాడులు చేశారు. అలాగే అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను సీజ్ చేశారు. త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణతో పాటు మంగ్లీపై కేసు నమోదు చేశారు. కాగా, బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యాం తదితరులు ఉన్నట్లు గుర్తించారు. మంగ్లీ ఇలాంటివి ప్రోత్సహించడంపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

More articles

Latest article