30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

చెరువులో తేలిన పంచాయతీ కార్యదర్శి మృతదేహం

Must read

📰 Generate e-Paper Clip

ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడా

ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు

చిన్నకొడప్గల్ లో రెండు రోజుల క్రితం అదృశ్యం

 పిట్లం, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ కార్యదర్శి చెరువులో శవమై  తేలాడు… ఈ సంఘటన కామారెడ్డి జిల్లా చిన్న కొడపగల్ గ్రామంలో వెలుగుచూసింది.  చిన్న కొడప్గల్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న కృష్ణ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.  శనివారం ఉదయం గ్రామంలోని రెడ్డి చెరువులో కృష్ణ మృతదేహం నీటిపై తేలింది. ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డాడా లేక ఎవరైనా హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిట్లం మండలం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

More articles

Latest article