25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జీవశాస్త్ర, భౌతిక శాస్త్రపరంగా విభజించాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ఆరు, ఏడవ తరగతి పాఠ్యాంశాలను జీవశాస్త్ర, భౌతిక శాస్త్రపరంగా విభజించాలని తెలంగాణ బయోసైన్స్ ఫోరమ్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పదవ తరగతి వరకు జీవశాస్త్ర మార్కులను వంద మార్కులకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రకమంలో ప్రతాపరెడ్డి, కృష్ణకర్, సురేష్, పంపరి ప్రవీణ్ కుమార్, హన్మంత్ రెడ్డి, కుంట రాములు, పవన్ కుమార్, సత్యనారాయణ అంభీర్ మనోహర్, శేఖర్,రాజేశ్వర్, బాపురెడ్డి,రమణ తదితరులు పాల్గొన్నారు.

Should be divided into biological and physical sciences

More articles

Latest article