32.2 C
Hyderabad

ఘనంగా పీసీసీ చీఫ్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు,  ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, పిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి,మేకల సాయన్న, పాకాల ప్రసాద్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article