24 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో కరోనా కేసు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో కరోనా కేసే నమోదైంది. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం ఏపీలో కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే.

More articles

Latest article