24 C
Hyderabad
Sunday, August 2, 2026

డిప్యూటీ తహసీల్దార్ కు వీడ్కోలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలో తాసిల్ ల్దార్ కార్యాలయంలో గత నాలుగు సంవత్సరాలు సేవలందించి ఆర్మూర్ మండలం కు బదిలీ పై వెళ్లిన డిప్యూటీ తాసిల్దార్ సుజాతను శుక్రవారం రెవిన్యూ సిబ్బంది ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ కృష్ణ, ఆర్ ఐ రంజిత్ కుమార్, పథని లింగం, నరేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article