27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీ అదుపులో కోర్టు కానిస్టేబుల్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి కోర్టలో లంచం తీసుకుంటూ దొరికిన వైనం

కామారెడ్డి, బతుకమ్మ : కోర్టులోనే లంచం తీసుకుంటుండగా కోర్ట్ కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ ఘటన కామారెడ్డి కోర్టులో శుక్రవారం జరిగింది.  కామారెడ్డి పట్టణ కోర్టు కానిస్టేబుల్ సంజయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాగా, కోర్టులో లంచం తీసుకుంటూ దొరికిపోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article