24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కు 1100 క్యూసెక్కుల వరద నీరు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ ‌: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులో 456.30 మీటర్లు ఉందని ప్రాజెక్టు ఏ ఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458.00 ఉండగా ప్రస్తుతం 456.30 మీటర్లు ఉందని ఆయన పేర్కొన్నారు, కౌలస్ నాలా ప్రాజెక్టులో 0.860 టీఎంసీలు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో కౌలస్ నాలా ప్రాజెక్టులో వరద నీరు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article