27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యేను కలిసిన జిల్లా పరిషత్ మినిస్ట్రీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా పరిషత్ మినిస్ట్రీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, పరిషత్ యూనిట్ సభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంగళవార మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడ్డం భాస్కర్, కార్యదర్శి ప్రదీప్ కుమార్, కార్యవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ పంచాయతీ రాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిజామాబాద్, పరిషత్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article