వెబ్ న్యూస్, బతుకమ్మ : కోల్ కత్తా నుంచి హైదరాబాద్ ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చేస్తామని ఆగంతకులు రాశారు. నాలుగు గంటల పాటు తనిఖీ చేసి బాంబు లేదని అధికారులు తేల్చారు.