25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

భద్రతాబలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఈఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆఉగ్రవాదులు లష్కరే తోయిబా గ్రూపునకు చెందినవారిగా తెలుస్తోంది. షూక్రూకెల్లర్ ప్రాంతంలో  ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంలో భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పులను భద్రతాబలగాలు తిప్పికొడుతున్నాయి.

More articles

Latest article