29.2 C
Hyderabad

ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. ఆధార్ తప్పనిసరేం కాదు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  ఆడబిడ్డలకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. మహాలక్ష్మి- ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ ఒక్కటే ప్రామాణికం కాదని ఎక్స్ వేదికగా ఆయన స్పష్టం చేశారు. మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.

More articles

Latest article