29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యాశాఖ ఉత్తమ కేటగిరీలో అవార్డు స్వీకరించిన డీఈఓ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ నుంచి ఉత్తమ కేటగిరిలో అవార్డు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ స్వీకరించారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ హక్కుల కేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అవార్డును స్వీకరించారు. మూడు రోజులపాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో అత్యంత నైపుణ్యం కలిగినందుకు అవార్డును యోగితారాణ బహుకరించారు.

DEO receives award in the best education category

More articles

Latest article