27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మద్యం మత్తులో కారుతో బైకును ఢీకొట్టిన మహిళ.. 14 ఏళ్ల బాలిక మృతి

Must read

📰 Generate e-Paper Clip

జైపూర్ లో ఘటన

జైపూర్, బతుకమ్మ : మద్యం మత్తులో కారుతో బైకును మహిళ ఢీకొట్టింది. ఈప్రమాదంలో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈఘటన రాజస్థాన్‌ లోని  జైపూర్‌లో చోటు చేసుకుంది.  మహిళ మద్యం తాగి కారు నడుపుతున్నట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

More articles

Latest article