29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పట్టణంలోని వివిధ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషనలను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మంగళవారం పరిశీలించారు. అప్లికేషన్ల పరిశీలన అనంతరం గెజిటెడ్ ఆఫీసర్లతో ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. అర్హులైన అందరి దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. వార్డులలో  గెజిటెడ్ ఆఫీసర్లు,  వార్డ్ ఆఫీసర్ల సర్వేల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

More articles

Latest article