29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శిగా రాములు నియామకం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాదులో ఆదివారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు కులం కోసం అనునిత్యం పాటుపడుతున్న కామారెడ్డి జిల్లా టేకరియల్ గ్రామానికి చెందిన పెద్ద పోతన్నగారి రాములు ని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాద క్రాంతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి అనిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ లవకుమార్,  రాష్ట్ర కార్యదర్శి దొంగి శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మామిడి బాలకృష్ణ  పాల్గొన్నారు.

More articles

Latest article