30.9 C
Hyderabad
Monday, August 3, 2026

వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నసీరుద్దీన్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో రాజారాం స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఆదివారం ఎలక్షన్స్ జరిగాయి.  సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా నసీరుద్దీన్, ఉపాధ్యక్షుడిగా సురేందర్, కోశాధికారిగా వెంకటేష్ గౌడ్, మిగితా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం పహల్గాం లో ఉగ్రదాడి మృతులకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నివాళులు అర్పించారు.


Naseeruddin elected as president of Walkers Association

More articles

Latest article