27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాక్ పై నిఘా..

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రత్యేక గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

 

ఢిల్లీ, బతుకమ్మ : పాకిస్తాన్ పై నిఘా పెట్టేందుకు స్పై సాటిలైట్ ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సిద్దమవుతోంది. ఈ ఉపగ్రహం ద్వారా 24 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా భారత్-పాక్ బార్డర్పై భద్రతా ఎజేన్సీలు నిఘా పెట్టనున్నాయి. అత్యాధునిక ఈఓఎస్-09 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే పీఎస్ఎల్వీ-సి61 మిషన్ను ఇస్రో ప్రయోగిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

More articles

Latest article