26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కామారెడ్డి ఇన్చార్జి డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అశోక్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి బతుకమ్మ : కామరెడ్డి జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారిగా నిజామాబాద్ డీఈఓ అశోక్ ఇంచార్జీ బాధ్యతలను స్వీకరించారు. కామారెడ్డి ఇంచార్జి డీఈఓ అశోక్ ను ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కామారెడ్డి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసే శాలువా, పూలదండ తో సన్మానించారు.  ఈ సందర్బంగా పలు ఉపాధ్యాయ సమస్యల పైన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ సెక్రటరీ బలరాం, లచ్చయ్య డైట్, పంపరి ప్రవీణ్ కుమార్, చైర్మన్, బాధవత్ దేవుల ఆర్గనైజింగ్ సెక్రటరీ, పందిరి  రాజేష్, బొంద రాజకుమార్, ప్రభాకర్, ముజీబుద్దీన్,గాఫుర్ శిక్షక్, సంతోష్  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article