28.8 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ స్థాయిలో ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్టీఏ ప్రకటించిన జేఈఈ మేయిన్స్ ఫలితాలలో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థుల జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని జోనల్ ఇంచార్జీ శ్రీకాంత్ తెలిపారు. కశాశాలకు చెందిన విద్యార్థులు బదావత్ సురేష్ 98(ఎస్టీ కేటగిరి), టి.ఆకాష్ 1813, బి.సాయిపవన్ 3248, ఆర్.సచిన్ 3333, ఎల్.అఖిల 3828, ఆర్.ఇపుల్ 4329, ఎ.శివసాయి 4721, బి.భరత్ 6839, ఎ.వాసు 6876, ఎన్.అక్షద్ 8071, డి.సాయిచరణ్ 9873, ఎ.సంతోష్ 9972 జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. పదివేల లోపు 12మంది, 20వేల లోపు 26మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.

Talent of SR students at national level

More articles

Latest article