24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇంద్రకీలాద్రిపై కారులో బంగారం చోరీ

Must read

📰 Generate e-Paper Clip

విజయవాడ, బతుకమ్మ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద కారులో ఉంచిన బంగారం చోరీకి గురైంది. అమలాపురం పెళ్లికి  వెళ్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 25 కాసులకుపైగా బంగారం చోరీ చేశారని బాధితులు తెలిపారు. ఈఘటన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article